కెసిఆర్ ఇప్పటికి నువ్వు మారక పోతే జైలు జీవితం తప్పదు

KA పాల్ కార్యాలయం తెలంగాణ లో కెసిఆర్ ఆగడలు సాగవు… అంతం కోసం చర్యలు ఆరంభం అయ్యాయి.బీజేపీ NDA పార్టీ లు ఒక ఒడిశా సహోదరి ఆయినా గిరిజన మహిళను రాష్ట్రపతి గా నియమించిన బీజేపీ కి నా కృతజ్ఞతలు నేను గతం లో ఇద్దరు మహిళా అభ్యర్థులను రాష్ట్రపతి గా నియమించాలని, అభ్యర్ధన చేశాను అందులో ద్రౌపది నీ నామినెటే చేయడం దేశం లో బీజేపీ పాలనా 2014 నుంచి నేను వ్యతిరేకం గా చాలా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు తెలంగాణ విషయం లో చిన్న చూపు ఉంది బీజేపీ కి రాష్ట్రపతి విషయం లో తెలంగాణ తరపున నా చిన్న చిరు ప్రయత్నం ఫలించిది.

 Kcr If You Still Do Not Change , Life In Prison Is Inevitable , Kcr, Trs, Ka Pau-TeluguStop.com

బీజేపీ గిరిజన మహిళను ఎంపిక చేయడం నేను అమోదిస్తున్న మన దేశం శ్రీలంక దేశం లాగా అవ్వకుండా ఉండేందుకు నా ప్రయత్నం నేను చేస్తున్న.తెలంగాణ లో కోపం, కుళ్ళు, తప్ప ఏమి లేదు… అభివృద్ధి శున్యం తెలంగాణ లో రోజు రోజు మానభంగాలు, హత్యలు, ఆత్మహత్య లతో నిండిపోయింది.

సీబీఐ డైరెక్టర్ నీ గత 13 నెలలు నుంచి ఎవరిని కలవలేదు కానీ నన్ను కలిసి కెసిఆర్ పాలనా పై అతని అవినీతి పై కంప్లీట్ ఇచ్చాను.అయన 30 నిముషాలు నాతో మాట్లాడను నా దగ్గర ఉన్నా అవినీతి ఆధారాలు అన్ని సీబీఐ డైరెక్టర్ ముందు పెట్టాను…కెసిఆర్ పై ఇప్పటిదాకా ఎవరు కూడా కంప్లీట్ ఇవ్వలేదు… ఒక్క KA పాల్ తప్ప… రోజు అన్ని పార్టీ నాయకులు మీడియా ముందు జబ్బలు చారుస్తారు తప్ప… ఒక్కరు ఫిర్యాదు చేయలేదు కాళేశ్వరం, యాదాద్రి లో భయంకరంగా అవినీతి జరిగింది.

దీనిపై విచారణ ప్రారంభం అయింది కెసిఆర్ పై అందరు నాయకులు పై పై తిట్టడం తప్ప .అందరు ఒకటే… అందరు తోడుదొంగలు నర హత్య చేయడం నేరం కానీ మన దేశంలో నర హత్యలు జరుగుతున్నాయి… రోజు రోజు హత్యలు ఆత్మహత్య లు దేశంలో పెరిగిపోతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినపుడు కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరైనా బాగుపడ్డారా.

TRS అంటే తోడు దొంగల రాష్ట్ర పార్టీ రాష్టాన్ని దోచుకుంది చాలక , దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నారు మార్పు తెచ్చుకుంటే మంచిది.

లేదంటే కెసిఆర్ కి జైలు జీవితం తప్పదు బీజేపీ నాయకుల తో డైరెక్ట్ గా చెప్పాను.కెసిఆర్ ఇంత తప్పు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని నీలాదిసాను బీజేపీ వాటా కూడా ఇందలో ఉంది అని అనుమానం ఉంది.

రెండు సంవత్సరలో రాబోయే ఎన్నికల్లో ప్రజా శాంతి తప్ప… మిగిలిన పార్టీ లకు ఓట్లు వేస్తే…మీరు శాపగ్రస్థులు అవుతారు దేశం లో అత్యంత చోర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు అవినీతి పై కూడా సీబీఐ కి ఫిర్యాదు చేశాను తెలుగు రాష్టాల లో ప్రశ్నించే గొంతుక నేనే.రాష్టానికి ముఖ్యమంత్రి అయ్యాక చేసే పనులు ఇప్పుడే చేయడం మొదలు పెట్ట కులాలు ఉండకూడదు అని కులాంతర వివాహం చేసుకున్న.

కానీ కులాలు మతాలు అని ఇప్పటికి రాజకీయలు చేస్తున్నాయి.మార్పు రావాలి…ఎవరు దాడులు చేసిన బయపడే ప్రసక్తే లేదు….నేను పరలోకం నుంచి కూడా పని చేసే రకం నేను లక్షల మందికి తిండి లేక బాధపడుతున్నారు… వారి గురుంచి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి.

రెండు తెలుగు రాష్ట్రలు నుంచి ఒక్కరైనా తమరి జేబు నుంచి ఒక్క పైస కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ ఒక విదేశీ ఏజెంట్ మన దేశం చైనా చేతిలో ఉంది… దానికి సరైన బుద్ది చెప్పాలి అంటే నేను ప్రధాన మంత్రి అవ్వాలి.

మీ ఓటు ఎవరి కోసం వేసుకుంటారో అలోచించి వేయండి తెలుగు రాష్టాలు అప్పుల మయంలో మునిగి పోతుంది గడప గడప కి తిరిగే నాయకులను తరిమి తరిమి కొట్టాలి.నేను చేసిన సేవలు ప్రపంచంలో ఎప్పటికి చిర స్థాయిలో నిలుస్తాయి.13 రోజులు ఢిల్లీలో చర్చలు జరిగాయి.నా ప్రజా శాంతి పార్టీ ఎవరితో పొత్తు లేదు.

పవన్ కళ్యాణ్ పదవి కోసం ఆకలి తో వున్నారు….వారికీ పదవి ముఖ్యం….

నాకు ప్రజా సేవ ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మీ కుటుంబానికి,మీ గ్రామాన్ని రాష్టాన్ని కాపాడుకోండి.రాబోయే రోజుల్లో మన దేశ అప్పుల రూపంలో సునామి వస్తుంది… నాయకులు కాలికి బలపం కట్టుకొని అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు….

కానీ చిల్లి గవ్వ కూడా అప్పు పుట్టడం లేదు….నేను ఎవరి సహాయ సహకారం లేకుండా… కోట్ల అభివృద్ధి చేస్తా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube