రామ్ వారియర్ గా మెప్పిస్తాడా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

 Ram The Warrior Movie , Dsp ,  Krithi Shetty , Ram ,  Ram Pothineni ,  The Warri-TeluguStop.com

ఈ సినిమాను జూలై 14న రిలీజ్ ఫిక్స్ చేశారు.తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన బుల్లెట్ సాంగ్ సూఒపర్ హిట్ కాగా లేటెస్ట్ గా సినిమా నుంచి విజిల్ సాంగ్ రిలీజ్ చేశారు.థియేటర్ లో ఆడియెన్స్ ని విజిల్స్ వేయించేలా ఈ సాంగ్ ఉంది.

మొన్నామధ్య రిలీజైన టీజర్ ఇంప్రెస్ చేయగా వారియర్ తో రామ్ మెప్పించడం గ్యారెంటీ అని అంటున్నారు.ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల హిట్ తో ఫుల్ ఫాం లో ఉన్న రామ్ ఈసారి తెలుగుతో పాటుగా తమిళ ఆడియెన్స్ ని కూడా మెప్పించాలని ఫిక్స్ అయ్యాడు.

పందెకోడి లాంటి పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ని డైరెక్ట్ చేసిన లింగుసామి రామ్ తో ది వారియర్ చేస్తున్నాడు.ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.

సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube