విజయ్ 66 లో మహేష్ కెమియో..!

దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో చేస్తున్న సినిమా గురించి ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విజయ్ 66వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 Mahesh In Thalapathi Vijay 66 Movie-TeluguStop.com

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమాలో విజయ్ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తాడని టాక్.

టాలీవుడ్ డైరక్టర్ వంశీ మహేష్ కి బెస్ట్ ఫ్రెండ్.

అతను విజయ్ తో చేస్తున్న సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా ఓ చిన్న కెమియో రోల్ మహేష్ చేస్తున్నాడని టాక్.విజయ్ 66వ సినిమాలో మహేష్ ఉంటున్నాడని లేటెస్ట్ టాక్.

అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.సర్కారు వారి పాట హిట్ జోష్ లో ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో చేయనున్నాడు.

ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా కూడా లైన్ లో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube