నమ్మించి సీనియర్ ఎన్టీఆర్ గొంతు కోశారు.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నేత మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను తెలుగుదేశం పార్టీతో క్లోజ్ గా ఉంటానని అందువల్ల తాను తెలుగుదేశం బినామీ అని వార్తలు ప్రచారంలో వచ్చాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

 Murali Mohan Comments Goes Viral In Social Media Details, Murali Mohan, Senior N-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో తాను ఎప్పుడూ నేను చేస్తున్న వ్యాపారాల గురించి ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.

వాళ్ల నుంచి తాను 10 రూపాయలు కూడా అప్పుగా తీసుకోలేదని నాకు వ్యాపారాలలో భాగస్వాములు లేరని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం బినామీ అని ముద్ర పడటం మంచిదో చెడ్డదో తెలియదని ఆయన తెలిపారు.చంద్రబాబు డబ్బులతో నేను వ్యాపారం చేస్తున్నట్టు ప్రూవ్ చేస్తే అసెంబ్లీ ముందు ఉన్న చెట్టు ఉరి వేసుకుంటా అని తాను చెప్పానని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.

రియల్ ఎస్టేట్ లో వైట్ అమౌంట్ తో తాను బిజినెస్ చేస్తున్నానని ఆయన తెలిపారు.

Telugu Murali Mohan, Chandrababu, Cm Senior Ntr, Indira Gandhi, Muralimohan, Nan

నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అని ఆయన రెండు నెలలు జైలులో ఊన్నారని మురళీ మోహన్ తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ తాను అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారని మురళీ మోహన్ అన్నారు.నాన్న కాంగ్రెస్ వైపు ఉన్నారని రామారావు తెలుగువాళ్లు అంటే ఏంటో చూపించాలని రాజకీయాల్లోకి వెళ్లారని మురళీ మోహన్ తెలిపారు.

Telugu Murali Mohan, Chandrababu, Cm Senior Ntr, Indira Gandhi, Muralimohan, Nan

ఇందిరా గాంధీని ఎదురించి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారని మురళీ మోహన్ తెలిపారు.ఆ తర్వాత ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.అమెరికా నుంచి ఎన్టీఆర్ వచ్చిన మరుసటి రోజు రామారావును దించేశారని తెలిసిందని అప్పుడు కడుపు మండిపోయిందని మురళీమోహన్ తెలిపారు.ఆ తర్వాత ఆయన నెల రోజులకు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని మురళీ మోహన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube