RC15 ఆ టైటిల్ వద్దంటున్న మెగా ఫ్యాన్స్..!

ఆర్.ఆర్.ఆర్, ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

 Rc15 ఆ టైటిల్ వద్దంటున్న మెగా ఫ్�-TeluguStop.com

ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రానుంది.సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు టైటిల్ గా ఒకటి అనుకుంటున్నారట.

అది కాస్త చిత్రయూనిట్ ద్వారా బయటకు లీక్ అయ్యింది.ఇంతకీ లీక్ అయిన టైటిల్ ఏంటి అంటే అధికారి అని తెలుస్తుంది.

అయితే అధికారి టైటిల్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.ఇదేదో 1990 ల నాటి డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందని.అదికాకుండా మరో పవర్ ఫుల్ టైటిల్ చరణ్ సినిమాకు పెట్టాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.2.O తర్వాత ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన శంకర్ చరణ్ 15వ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు.ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఆల్రెడీ వీరిద్దరు కలిసి వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube