సునీల్ బ్యాక్ టు ఫామ్..!

టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా అలరించి విలన్ గా కొనసాగుతున్నాడు సునీల్.కమెడియన్ గా అలరించిన తను విలన్ గా మెప్పించడం కూడా విశేషంగా ఉంది.

 Sunil Back To Form Bollywood Offers Sunil , Bollywood Offers, Tollywood,  F3 Mov-TeluguStop.com

పుష్ప సినిమాలో విలన్ గా అలరించిన సునీల్ బాలీవుడ్ ఆడియెన్స్ ని సైతం ఇంప్రెస్ చేశాడు.అందుకే అతనికి అక్కడ నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

విలన్ గా కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్న సునీల్ ఓ పక్క కమెడియన్ గా తన పాత పంధాని కొనసాగిస్తున్నాడు.

రీసెంట్ గా వచ్చిన F3 సినిమాలో సునీల్ తన వింటేజ్ కామెడీ టైమింగ్ తో మెప్పించాడు.

సునీల్ ని అలా చూసిన ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు.ఇదే కాదు సునీల్ కి బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ సినిమాలో సునీల్ కి విలన్ గా ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.అదేకాకుండా బాలీవుడ్ లో మరో సినిమాలో కమెడియన్ గా కూడా ఛాన్స్ వచ్చిందట.

మొత్తానికి పుష్ప సినిమాతో సునీల్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చారని చెప్పొచ్చు.తెలుగులో కూడా సునీల్ కి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube