భర్తతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్న నిహారిక.. ఫోటో వైరల్!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా వచ్చిన వారిలో మొట్టమొదటి అమ్మాయి నిహారిక.

 Niharika In The Gym With Her Husband Photo Goes Viral , Niharika, Tollywood, Gym-TeluguStop.com

మెగా కుటుంబ నిబంధనలకు వ్యతిరేకంగా నిహారిక పట్టుదలతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో సందడి చేసింది.అయితే ఈమె సినిమాలు పెద్దగా హిట్ అవలేదు.

అయినా కూడా నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన, ఫోటోలు వీడియోలతో అభిమానులతో టచ్ లో ఉంటుంది.

నిహారిక ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

పెళ్లి తరువాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.ఇటీవల పబ్ లో పోలీసులు జరిపిన దాడుల్లో నిహారిక పట్టుబడటం అందరికీ తెలిసిన విషయమే.

ఈ విషయం గురించి నాగబాబు స్పందిస్తూ తమ కూతురు ఎటువంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చాడు.ఇలా నిహారిక వార్తల్లో నిలిచింది.

ఇటీవల తన భర్తతో విడాకుల గురించి కూడా ఈ అమ్మడు వార్తల్లోకెక్కారు.అయితే ఈ విడాకుల వార్తల్లో ఎటువంటి నిజం లేదని నిహారిక భర్త చైతన్య ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు.

Telugu Niharika, Tollywood-Movie

డగ్స్ కేసు లో అరెస్టయిన నిహారిక బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంది.ఇటీవల నిహారిక తన భర్తతో కలిసి జోర్డాన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.ప్రస్తుతం ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక ఇటీవల మళ్లీ ఇంస్టాగ్రామ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.

నిహారిక ఇటీవల తన భర్తతో కలిసి జిమ్ వర్కౌట్లు చేస్తున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.ఈ క్రమంలో తమ జిమ్ ట్రైనర్ కొత్త సెంటర్ ఓపెన్ చేసిన విషయం గురించి నిహారిక, చైతన్య చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వారు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిమ్ సెంటర్ ఫోటోలు అప్లోడ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube