సింహాలు అందుకేనా ఆత్మహత్యలు చేసుకుంటాయి? నమ్మలేని నిజాలు మీకోసం!

సింహాలు ఆత్మహత్య చేసుకోవడమేంటి? అని ఆలోచిస్తున్నారా.మీరు నమ్మకపోయినా ఈ మాట సత్యమట.

 Why Do Lions Commit Suicide Incredible Facts Are For You , Lions, Sucide, Viral-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఓ ఆర్టికల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.మొత్తం అడవినంతటినీ శాసించే సింహం తన ప్రాణాన్ని తాను తీసుకుంటుందట.

సింహం కేవలం వయసులో ఉన్నప్పుడు మాత్రమే మిగతా జంతువులపట్ల ఆధిపత్యం చలాయిస్తుంది.అయితే వయసు సన్నగిల్లేకొద్దీ ఆ లెక్క మారిపోతుంది.

ముసలి సింహాలకు ఏ జంతువు కూడా భయపడదు.అది ముసలిదైతే దానిని దాని వెంట ఉండే సింహాల గుంపే దాన్ని తరిమేస్తాయట.

ఇకపోతే సింహాలు ఎప్పుడూ గుంపుగానే తిరుగుతూ ఉంటాయి.ఈ సింహాల గ్రూపులో దాదాపు 15 నుండి 20 సింహాలు వరకూ ఉంటాయి.ఒక్కో గ్రూపులో 5 లేదా 6 మగ సింహాలు ఉంటాయి.గ్రూపులో ఉన్న సింహాలన్నీ ఎంతో అన్యోన్యతతో కలిసి మెలిసి జీవిస్తాయి.

అయితే, ఈ సింహాల గ్రూపులో వేటాడే బాధ్యత మాత్రం పూర్తిగా ఆడ సింహాలదే.అయితే, ఈ సింహాలకు పిల్లలు పుట్టినప్పుడు మాత్రం వాటికి కాస్త రెస్ట్ దొరుకును.

వాటి పిల్లల కళ్లు 2 వారాల తర్వాతనే తెరుచుకుంటాయి.ఆ 2 వారాల వరకు తల్లి సింహం తన పిల్లల వెంటే ఉంటుంది.

ఈ సమయంలో గ్రూపులో ఉండే మిగతా సింహాలు కూడా ఈ ఆడ సింహానికి హెల్ప్ చేస్తాయి.

కానీ సదరు గ్రూపులో ఏదైనా సింహం ముసలిదైందంటే ఇక అంతే.

ఆ సింహాలన్నీ కలిసి దానిని ఆ గ్రూపు నుంచి మెల్లగా వెళ్లగొడుతాయి.ఎందుకంటే సింహం ముసలిదైతే వేటడలేదు కాబట్టి.

దాని తర్వాత ఆ ముసిలి సింహం పాట్లు అంతాఇంతా కాదు.తన ఆహారాన్ని తానే సంపాదించుకోవాలి.

కానీ, అది ముసలిది కావడంతో అది సాధ్యపడదు.ఇలాంటి సిచుయేషన్ లో ఆ సింహం ఒంటరిగానే తిరుగుతూ పస్తులుంటుంది.

ఎక్కడైనా చనిపోయిన జంతువు కనిపిస్తే తింటుంది, లేదంటే లేదు.ఈ కారణంగా దాని పరిస్థితి మరీ దయనీయంగా మారిపోతుంది.

దీంతో అది నడవలేవు…పరిగెత్తలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేక దాని ప్రాణాలు అదే తీసుకుంటుందంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube