ఆ చిన్నారి డాన్స్ కు యువత అట్రాక్ట్ ...!

చిన్న‌పిల్ల‌లు ఏం చేసినా మ‌న‌కు న‌చ్చుతుంది.వాళ్లు మాట్లాడే మాట‌లు.

 Young People Are Attracted To That Childish Dance Girl, Kid, Dance, School Funct-TeluguStop.com

పిచ్చి గంతులు అల్ల‌రి చేష్ట‌లు ఇలా ఎంతో క్యూట్ గా అనిపిస్తారు.వాళ్లు చేసే చిట్టి చిట్టి డ్యాన్స్ లు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి.

టీవిల్లో చూస్తూ అప్పుడ‌ప్పుడు చిన్న‌పిల్ల‌లు లిటిల్ బిటిల్ డ్యాన్స్ చేయ‌డానికి ట్రై చేస్తుంటారు.అది చూస్తే న‌వ్వు తెప్పింస్తుంది.

ఇక వారు చేసే క్యూట్ క్యూట్ పనులకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.పెద్దలను గమనిస్తూ పిల్లలు వారి నుంచి నేర్చుకుంటారు.

తరచుగా పెద్దలు చేసే పనులను అనుకరిస్తూ ఉంటారు.తాజాగా ఒక చిన్నారి బాలిక.

తనకు ఎదురుగా ఓ యువతి చేస్తోన్న డ్యాన్స్ స్టెప్పులను అనుకరించింది.ఈ క్యూట్ వీడియో కెమెరాకు చిక్కింది.

స్కూల్ ఫంక్ష‌న్స్ లో కూడా పిల్ల‌లు ఎక్కువ‌గా డ్యాన్స్ చేయ‌డం మ‌నం చూస్తుంటాం.ఎంత మంది ఉన్నా భ‌య‌ప‌డ‌కుండా డ్యాన్స్ చేస్తుంటారు.

ఒక డ్యాన్స్ టీచర్ కొంతమంది యువతను.రెండు బృందాలుగా మార్చి స్టెప్స్ ను నేర్పిస్తున్నారు.

ఇంతలో ఓ చిన్న అమ్మాయి .డ్యాన్స్ టీచర్ ముందు నిలబడి.ఓ యువతి చేస్తోన్న స్టెప్స్ ను అనుకరిస్తూ.సేమ్ టూ సేమ్ స్టెప్స్ వేస్తోంది.ఆ చిన్నారి బాలిక అడుగు అడుగునా స్టెప్స్ వేస్తూ.చాలా ఈజీగా డ్యాన్స్ చేస్తోంది.

భవిష్యత్ లో ఆ చిన్నారి అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చిన్నారి డ్యాన్స్ ను చూసిన నెటిజన్లు తమను ఎంతగానో నవ్విస్తోందని అంటున్నారు.ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.“పిల్లల పరిశీలన చాలా బలంగా ఉంటుంది… మనం వారి ముందు ఏమి చేసినా వారు మనల్ని అనుకరిస్తూ ప్రతిబింబిస్తారు.” అని అన్నారు.ప్ర‌స్తుతం ఓ చిన్నారి డ్యాన్స్ కూడా తెగ వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube