కరాటే కళ్యాణి విషయంపై స్పందించిన శ్రీ రెడ్డి... వారిని ఇలాగే అడుగుతావా అంటూ కామెంట్స్?

గత మూడు రోజుల క్రితం యూసఫ్ గూడలోని ప్రముఖ యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై నటి కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం తీవ్రస్థాయిలో వివాదాన్ని రేకెత్తించింది.

 Srireddy Responding To The Karate Kalyani Issue And Comment On It , Sri Reddy, K-TeluguStop.com

ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి రోడ్డుపై వెళ్లే మహిళలతో శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తూ మహిళలను అవమాన పరుస్తున్నారు అంటూ ఆమె తన పై దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా ఒకరిపై ఒకరు కొట్టుకొని చివరికి ఇద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు.

ఈ విధంగా ఈ వివాదంపై రోజుకో వార్త బయటపడుతోంది.ఈ క్రమంలోనే సంచలన తార శ్రీరెడ్డి ఈ వివాదంపై స్పందించారు.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.సినిమాలలో అవకాశాలు రాని వారు వారి ఉన్న నైపుణ్యంతో యూట్యూబ్ ద్వారా వారి నైపుణ్యాన్ని బయట పెడుతూ ఎంతో మందిని సందడి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇలాంటి చిన్నపాటి నటీ నటుల పై దాడి చేయడం ఏంటి అని శ్రీరెడ్డిని కరాటే కళ్యాణి ప్రశ్నించారు.

Telugu Karate Kalyani, Sri Reddy, Telugu, Tollywood, Youtubesrikanth-Movie

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి సమంత రష్మిక వంటి హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్ పై హీరోలు చెయ్యి వేసినప్పుడు ఇలాంటి సన్నివేశాలపై కరాటే కళ్యాణి ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ శ్రీ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు.ఈ విధంగా యూట్యూబ్ ద్వారా బతికే నటీనటులు పై సిగ్గులేకుండా దాడి చేయడానికి రావడం మహిళలకే ఎంతో అగౌరవమని శ్రీ రెడ్డి యూట్యూబ్ స్టార్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube