పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మహేష్ బాబు.. ఈ వయసులోనూ అందమో!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు ఆయన నటించిన సర్కార్ వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కానుంది.

 Mahesh Babu The Peacock Magazine Details,  Mahesh Babu, Peacock Magazine, Glamou-TeluguStop.com

అలాగే మహేష్ బాబు నిర్మాతగా తొలి పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న మేజర్ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సర్కారీ వారి పాట సినిమా ప్రమోషన్ లో మహేష్ బాబు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు.ఇలా ఈ రెండు సినిమాలతో ఎంత్ బిజీగా గడుపుతున్నారు.

ప్రతిరోజు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మహేష్ బాబు తాజాగా పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కెక్కి అభిమానులలో రచ్చ చేస్తున్నారు.

ఇన్ని రోజుల పాటు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై దర్శనం ఇవ్వగా ఈ కవర్ స్టోరీకి అసమానమైన స్టార్ .! అంటూ కితాబిచ్చేసింది ఎడిటోరియల్ టీమ్.మహేష్ ఫోటోకి ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే ఈ కవర్ పేజీ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా హార్ట్ సింబల్ షేర్ చేస్తున్నారు.

Telugu Mahesh Babu, Maheshbabu, Ssmb, Tollywood-Movie

అన్ ప్యారలల్డ్ స్టార్.సూపర్ స్టార్ యువర్స్ ట్రూలీ మహేష్! అంటూ ఫైర్ హార్ట్ ఈమోజీలను షేర్ చేసారు.డాపర్ లుకింగ్ #SSMB ది పీకాక్ మ్యాగజైన్ ముఖాన్ని మారుస్తుంది.

అంటూ వ్యాఖ్యను జోడించారు.#మహేష్ బాబు #SSMB హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఒకవైపు సర్కారీ వారి పాట, మరొకవైపు మేజర్, అలాగే పీకాక్ కవర్ పేజీపై మహేష్ ఫోటో రావడంతో ఆయన అభిమానులకు ట్రిపుల్ ధమాక అందించారని చెప్పాలి.ఇక సర్కారీ వారి పాట మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube