రోజాపై అయ్యన్నపాత్రుడు సీరియస్ కామెంట్స్..!!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశాడు.మంత్రిగా ఉన్న రోజాని ఆంటీ అని సంబోధించి.

 Ayyanapatrudu Serious Comments On Minister Roja Details, Ayyanapatrudu , Minist-TeluguStop.com

సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.రోజా ఆంటీ … అరంగుళం మేకప్ వేసుకుని రావడానికి ఇది జబర్దస్త్ షో కాదని అన్నారు.

స్క్రిప్ట్ డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకు జట్కాబండి షో కాదని సెటైర్ వేశారు.దొంగ పెట్టిన దొంగ చానల్ సాక్షి వాళ్ల స్క్రిప్టు పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్కవుతావని అన్నారు.

స్క్రిప్ట్ రాసినోడంటే జగన్ రెడ్డి మాదిరి పదో తరగతి పేపర్లు ఎత్తుకెళ్లి పాసైన బ్యాచ్ అనుకుందామని… చదివే యాంకరమ్మకైనా మతి ఉండాలి కదా అని అయ్యన్న వ్యంగ్యంగా విమర్శించారు.విశాఖ జిల్లాలో తాళ్లవలస అయితే… శ్రీకాకుళం జిల్లాలో తాళ్లవలస అంటోందని విమర్శించారు.

బైబాబు అని జనం అంటుంటే… జై జగన్ అని అన్నారంటూ కోడికత్తి కథలు చెబుతోందని.అయ్యన్నపాత్రుడు మంత్రి రోజాపై సోషల్ మీడియాలో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube