తెలుగు అమ్మాయిని గుర్తించాల్సిందే..!

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు.ఇక్కడ ఎప్పుడూ హీరోయిన్స్ కు అవకాశాలు ఉంటాయి.

 Telugu Heroine Komali Prasad Photoshoot , Doctor Actor , Komali Prasad , Koma-TeluguStop.com

అందుకే సినిమా సినిమాకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంటారు.వారిలో ఒకరో ఇద్దరో స్టార్ డం తెచ్చుకుంటారు.

ఈ క్రమంలో తెలుగు అమ్మాయిలు కూడా ఈమధ్య తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో చేయడానికి వెనకడుగు వేసేవారు కాని ఇప్పుడు వారు కూడా వచ్చిన ఛాన్సులను చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అలరిస్తున్న తెలుగు అమ్మాయి కోమలీ ప్రసాద్.స్వతహాగా డాక్టర్ అయిన కోమలీ ప్రసాద్ నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.మొదటి సినిమా నెపోలియన్ తో మెప్పించిన అమ్మడు దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ హీరోగా వచ్చిన రౌడీ బోయ్స్ సినిమాలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది.కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర చేసింది.

సినిమాలతో పాటుగా తన క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియా ఫ్యాన్స్ ని అలరిస్తుంది అమ్మడు.లేటెస్ట్ గా అమ్మడు ఇన్ స్టాగ్రాం లో తన కొత్త ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని బాగానే రాబడుతున్న ఈ బ్యూటీ తనలోని టాలెంట్ ని గుర్తించండని హింట్ ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube