రోడ్డు మీద బైక్ పైనే అన్ని చేసేస్తున్న ప్రేమికులు..

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరికి తెలుసు.ఈ సినిమాలో అర్జున్ రెడ్డి తన ప్రియురాలితో కలిసి బండి మీద వెళ్లిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది.

 Lovers Doing Everything On The Bike On The Road, Lovers On Bike, Social Media, V-TeluguStop.com

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే బండిపై వెళ్తూ ఉంటారు.వారు మాములుగా కాకుండా బండిపై వెళ్తూ ముద్దు పెట్టుకుంటూ వెళ్తారు.

హీరోయిన్ ముందు కూర్చుని, హీరో బండి నడుపుతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు.

ఈ సీన్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలుసు.

ఇప్పటికి ఈ సీన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది.సినిమాని సినిమా లాగేనే చూడాలి.

కానీ ఒక యువ జంట మాత్రం ఆ సినిమాలో వచ్చిన సీన్ ను చేసి మరీ చూపించారు.సినిమాలో అంటే క్రేజ్ తేవడం కోసం అలాంటి సీన్స్ వాడుతారు.

కానీ నిజ జీవితంలో అలా కాదు.ఇలా ఎవ్వరు చేయరు.

కానీ ఒక ప్రేమ జంట మాత్రం ఈ సీన్ ను చేసి చూపారు.

ఈ రోజుల్లో బండి మాములుగా తోలడమే కష్టం.

ట్రాఫిక్ కారణంగా ఒక్కరు బండి నడపడమే కాస్త అవుతుంటే ఒక యువకుడు మాత్రం తన ప్రేయసిని ఎక్కించుకుని మరీ బండి ట్యాంక్ మీద ఎదురుగ కూర్చోబెట్టుకుని వాటేసుకుని బండి నడుపుతూ కనిపించాడు.నాలుగు గోడల మధ్య జరగాల్సిన పనులని కూడా బండి మీద నే చేసాడు.

అయితే ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

ప్రేమించు కోవడం తప్పు కాదు కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా ఇలాంటి సాహసాలు చేయడమే అందరికి నచ్చడం లేదు.

నలుగురిలో అలా చేస్తే చూసేవారికి ఇబ్బందిగా ఉంటుంది.ప్రేమలో కొన్ని పరిమితులు చాలా అవసరం.

లేకపోతే ఇలాంటి పరిణామాలని ఎదుర్కోవాలి.నడి రోడ్డు మీద ఇలా వారి హద్దులు కూడా మరిచిపోయి రెచ్చిపోవడం చూసిన నెటిజెన్స్ దీనిని ఫోన్ లో బంధించారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube