సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.

సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

 Itala Rajender Criticized The Center For Misrepresenting Its Role In The Privati-TeluguStop.com

తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్‌పరం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు.

సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందన్నారు.రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత బీజేపీపై ఉందని ఈటల రాజేందర్ అన్నారు

Itala Rajender Criticized The Center For Misrepresenting Its Role In The Privatization Of Singaren

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube