స్టార్ హీరోయిన్ సమంత గురించి షాకింగ్ ప్రచారం.. ఆ వస్తువులను చైతన్యకు ఇచ్చేసిందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత విడాకుల ప్రకటన తర్వాత కెరీర్ విషయంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సమంత ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటిస్తున్నారు.

 Did Samantha Return Her Wedding Saree And Things To Naga Chaitanya Post Their Se-TeluguStop.com

ఈ ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే సమంత నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.విడాకుల ప్రకటన తర్వాత చైతన్య పేరును ఎత్తడానికి కూడా సమంత ఇష్టపడటం లేదు.

సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో తాను బాధలో ఉన్నట్టు సమంత పరోక్షంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే సమంత గురించి తాజాగా సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది.

అక్కినేని ఫ్యామిలీకి కొన్ని వస్తువులను సమంత తిరిగిచ్చేసిందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.చైతన్య సమంత మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్ భావించినా వీళ్లిద్దరూ కలవడం కష్టమేనని తెలుస్తోంది.

Telugu Naga Chaitanya, Samantha, Shakunthalam, Yashoda-Movie

అయితే విడిపోయినప్పటికీ చైతన్యకు సంబంధించిన వస్తువులు, పెళ్లికి సంబంధించిన వస్తువులు కొన్ని సమంత దగ్గర ఉండగా తాజాగా సమంత ఆ వస్తువులను కూడా వెనక్కు ఇచ్చేశారని సమాచారం అందుతోంది.పెళ్లి చీరను, ఖరీదైన కొన్ని వస్తువులను సమంత చైతన్య దగ్గరకు పంపించారని బోగట్టా.సమంత నటించిన శాకుంతలం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాతో పాటు సమంత యశోద అనే సినిమాలో నటిస్తున్నారు.

Telugu Naga Chaitanya, Samantha, Shakunthalam, Yashoda-Movie

సమంత నటించిన కాతువాక్కుల రెండు కాదల్ ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సమంత పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం గమనార్హం.సినిమాసినిమాకు సమంతకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది.సమంతను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.కథ నచ్చితే మాత్రమే సమంత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube