అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే కరెక్ట్.. చిన్మయి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సింగర్ చిన్మయి నిత్యం మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Chinmayi Sripada Fires On Men Who Abuse Women Details, Chinmayi Sripada, Commen-TeluguStop.com

ఈమె ఎక్కువగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు, అఘాయిత్యాలఫై స్పందిస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు చిన్మయి చేసిన వ్యాఖ్యలు, పోస్టులు కాంట్రవర్సీ లకు దారి తీస్తూ ఉంటాయి.

కొందరు మహిళలు వారి సమస్యలను చిన్మయికి చెప్పుకొని బాధపడుతుంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు అమ్మాయిలు చిన్మయి శ్రీపాద కు వారి బాధలను చెబుతూ పోస్ట్ లు చేశారు.

ఇందులో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ అతడి ఇలాంటి వాడు, అతని మాట తీరు ఏ విధంగా ఉంటుంది, అమ్మాయిల పట్ల ఎలాంటి చులకనభావం ఉంటుందో చెప్పుకొచ్చింది.పచ్చి బూతులు మాట్లాడుతూ ఆడవాళ్ళ ని తిడుతూ ఉంటాడట.

ఎందుకంటే మగాళ్లు మంచివాళ్ళు, మగవారు ఏదైనా చేయవచ్చు అంటూ అసహ్యంగా మాట్లాడేశాడట.ఇలా చదువుకున్నవాళ్లు కూడా ఇంత నీచంగా ఇలా ఆలోచిస్తున్నారు అంటూ సదరు అమ్మాయి చిన్మయి కి అసలు విషయాన్ని తెలిపింది.

ఆ విషయంపై స్పందించిన చిన్మయి.అలాంటి వింత మనిషిని చెత్త వ్యక్తిని వదిలేయాలి.బట్టలు వేసుకోవాలా.?

Telugu Chinamyi, Chinmayi, Tollywood-Movie

మగవారి చెప్పింది వినాలా?అంటూ చిన్మయి కౌంటర్లు వేసింది.అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకండి.చదువు ఉన్నా కానీ ఆలోచనల్లో మార్పులు రాలేదు.

అంతేకాకుండా అలాంటివాళ్లు ఆడవాళ్లు వారి కంటే తక్కువ అన్న ధోరణిలో చూస్తూ ఉంటారు.దయచేసి అలాంటి వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకండి అని తెలిపింది.

అలా మరో అమ్మాయి కూడా చిన్మయి ఇలాంటి మెసేజ్ పెట్టగా.నా స్నేహితుల్లో ఒకరు కూడా ఇలానే అన్నాడు.

అంతేకాకుండా లం** అంటూ పిచ్చి పిచ్చిగా తిట్టేసాడు.వాడి ప్రపోజల్ ను ఒప్పుకోలేదు అని నా విలువ నీకు తెలియదు అంటూ తిట్టేశాడు అని చిన్మయి చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube