ఎస్.జె సూర్య అంత డిమాండ్ చేస్తున్నాడా..?

డైరక్టర్ గానే కాదు నటుడిగా కూడా సత్తా చాటుతున్నాడు ఎస్.జె సూర్య.

 Sj Surya Huge Demand For Villain Role In Telugu Cinema Details, Sj Surya, Sj Sur-TeluguStop.com

డైరక్టర్ గా సత్తా చాటిన ఈయన విలన్ గా ఈమధ్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.తమిళంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ విలన్ ఎవరంటే అది ఎస్.జె సూర్యనే అనిపించేలా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో స్పైడర్ సినిమాలో ఆయన విలన్ గా ప్రయత్నించాడు.

అయితే ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవకపోవడంతో తెలుగులో విలన్ గా ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే తమిళంలో మానాడు సినిమాలో విలన్ గా మెప్పించిన ఎస్.జె సూర్య శివ కార్తికేయన్ డాన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ తమిళ విలన్ కు తెలుగు సినిమా ఆఫర్ ఒకటి వచ్చ్నిందట.

అయితే ఆ సినిమాలో నటించడానికి సూర్య భారీ రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్.తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ గా ఎస్.జె సూర్యని తీసుకోవాలని అనుకున్నారు.కానీ ఆయన 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్.7 కోట్లు అంటే తెలుగులో ఒక మీడియం రేంజ్ హీరోకి అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.మరి ఎస్.జె సూర్య అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన్ను తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.

SJ Surya Huge Demand For Villain Role In Telugu Cinema Details, Sj Surya, Sj Surya Remuneration, Tollywood Producers, Villain Sj Surya, Tollywood, Spyder Movie, Kollywood - Telugu Sj Surya, Spyder, Surya Villain, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube