తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 5, శనివారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 5 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం: ఉ .10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.అనవసరమైన పనులు చేస్తారు.ఈరోజు ఇబ్బందిగా ఉంటారు.

కొన్ని కొత్త పనులు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆరోగ్యంను కాపాడుకోవాలి.మీ పాత స్నేహితులను కలుస్తారు.విదేశ ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు కోల్పోతారు.

తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు.పిల్లల గురించి ఆలోచించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు సహాయం చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సొమ్మును ఆలస్యంగా ఇస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరుల సహాయం అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గొడవలకు దిగకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.సంతానం గురించి ఆలోచించాలి.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.సంతానం గురించి అలోచించాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైనా విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.సమయం అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

న్నాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube