స్టార్ హీరోల భార్యల మధ్య ఇన్ డైరెక్ట్ వార్.. అభిమానులే ఈ పని చేస్తున్నారా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు మాత్రమే కాకుండా, వారి ఫ్యామిలీలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది.

 Star Heroes Wives Social Media War Upasana Sneha Reddy Namratha Details, Namrath-TeluguStop.com

ఇటీవల కాలంలో స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంస్టాగ్రామ్ లో తాము అంటే ఏంటో నిరూపించుకుంటున్నారు.

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు భార్య నమ్రత గురించి మనందరికీ తెలిసిందే.నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా మహేష్ బాబుకు సంబంధించిన సినిమా అప్డేట్లను, తన ఫ్యామిలీ కు పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.నమ్రతను సోషల్ మీడియాలో 2.1 మిలియన్ల అనగా 21 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.ఇక టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి టాప్ లో ఉంది.

ఈమె ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ 7 మిలియన్లు అనగా 70 లక్షల మంది ఫాలోయర్స్ ను సంపాదించుకుంది.స్నేహా రెడ్డి కూడా తన పిల్లలకు, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Telugu Allu Arjun, Anjana, Mahesh Babu, Namratha, Nani, Ram Charan, Followers, T

హీరోల భార్యల ఫాలోయింగ్ విషయంలో మొదటి స్థానం స్నేహారెడ్డి ది.ఇక రెండవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన నిలిచింది.ఈమె ఒకవైపు అపోలో హాస్పిటల్ కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు ఇంటి బాధ్యతలు, రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలు, వీటన్నిటితో పాటు సోషల్ మీడియాలో తన అభిమానులకు సలహాలు, ఆరోగ్య సూచనలు ఇస్తూ ఉంటుంది.

ఉపాసనకు సోషల్ మీడియాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ఫేస్ బుక్ లో ఏడు లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

Telugu Allu Arjun, Anjana, Mahesh Babu, Namratha, Nani, Ram Charan, Followers, T

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.సాధారణంగా నందమూరి ఫ్యామిలీ హీరోలు వారి భార్యలను బయటికి తీసుకు రావడం లాంటివి చేయరు.ఎక్కువగా వారికి ప్రైవేట్ లైఫ్ లో ఇష్టపడుతూ ఉంటారు.ఇటీవలే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక నాచురల్ స్టార్ నాని భార్య అంజన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube