ఓయూ లో గిరిజన విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టు..

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన గిరిజన శక్తి విద్యార్థులను పోలీసులు హాస్టల్ దగ్గరికి వచ్చి అక్రమంగా అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

 Ou Police Arrest Girijana Shakthi Students Details, Ou Police, Arrest Girijana S-TeluguStop.com

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లంబడిలకు జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ కలిపిస్తామని హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు అయిన ఇంత వరకు చేయలేదు అని మండిపడ్డారు.

గిరిజనులు అనేక రకాలుగా నష్టపోయాం అన్నారు.గిరిజనులకు వెంటనే 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

OU Police Arrest Girijana Shakthi Students

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube