రెచ్చిపోవడంలో దిశా తర్వాతే ఎవరైనా..!

బాలీవుడ్ భామ దిశా పటాని మరో బాంబ్ బ్లాస్టింగ్ స్టిల్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది.గ్లామర్ గుమ్మరించడంలో తన తర్వాతే ఎవరైనా అనిపించేలా దిశా పటాని తన అందాలని చూపిస్తూ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

 Disha Patani Latest Hot Photoshoot , Bollywood , Disha Patani , Disha Patani H-TeluguStop.com

రోజుకొక కొత్త హాట్ స్టిల్ తో అదరగొట్టేస్తుంది అమ్మడు.దిశా పటాని లేటెస్ట్ బికిని స్టిల్ కుర్రాళ్లని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

దిశా ఫోటో షూట్ చూసి దిశా ఇలా డిస్ట్రబ్ చేస్తే ఎలా అని అనుకోవడం కుర్రాళ్ల వంతు అయ్యింది.ఓ పక్క టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తూనే మరోపక్క తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి తన హాట్ ట్రీట్ తో నిద్ర పట్టకుండా చేస్తుంది.

అమ్మడు.

దిశా చేస్తున్న సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా రచ్చ రచ్చ చేస్తున్నాయి.దిశా లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.పరువాలన్ని కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో చూస్తుంటే ఆ దివి నుండి దేవకన్య కిందకు వచ్చిందా అనేలా ఉంది.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు సౌత్ లో ఒక్క సినిమాతోనే ఆపేసింది.అయితే తన సోషల్ మీడియా ఫోటోలతో మాత్రం ప్రేక్షకులకి పిచ్చెక్కేలా చేస్తుంది అమ్మడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube