ఈ ఫొటోలో హెబ్బా పటేల్ ఎక్కడుందో చెప్పండి చూద్దాం!

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిలో ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

 Hebah Patel Child Hood Photo-viral On Social Media Hebah Patel, Tollywood, Child-TeluguStop.com

ఇక ఇన్ స్టా కూడా బాగా వాడుకలో ఉంది.సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా ఇన్ స్టాను బాగా ఉపయోగిస్తున్నారు.

ఇక సెలబ్రెటీలు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను, సినిమా అప్డేట్లను, తాము తీయించుకున్న ఫోటో షూట్లను బాగా షేర్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా తమకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలను బాగా పంచుకొని తమ ఫాలోవర్స్ ను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

ఇక ఆ ఫోటోలను చూసిన ఫాలోవర్స్ మాత్రం అందులో ఉన్న సెలబ్రెటీలను గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుందని చెప్పవచ్చు.ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ ఫోటో కూడా నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.

Telugu Childhood, Hebah Patel, Kumari, Oreo Buzzie, Tollywood-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హెబ్బా పటేల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.

ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ అంతగా మెప్పించలేకపోయింది.గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

Telugu Childhood, Hebah Patel, Kumari, Oreo Buzzie, Tollywood-Movie

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇదంతా పక్కన పెడితే అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.

Telugu Childhood, Hebah Patel, Kumari, Oreo Buzzie, Tollywood-Movie

అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా తన చిన్ననాటి ఫోటోను పంచుకుంది.

అందులో ఈ ముద్దుగుమ్మ తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండగా అందులో హెబ్బా పటేల్ ను గుర్తుపట్టడం కాస్త కష్టంగా మారింది.

ఇక బాగా గమనిస్తే అందులో ఎడమవైపు నవ్వుతూ ఉన్నదే హెబ్బా పటేల్.

ఆ ఫోటోలో హెబ్బా పటేల్ క్యూట్ గా ఉండగా.నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.

పైగా క్యూట్ గా ఉందని కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓ ప్రాజెక్టులతో బిజీగా ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube