ఖిలిమంజరో పర్వతాన్ని అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ను సాధించిన మాస్టర్ విరాట్ చంద్ర ను అభినందించిన మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని ఎత్తయిన పర్వతం ఖిలిమంజరో (5895 Mtrs) (19,340 Feets) ను అతిపిన్న వయస్సు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్ర (8 years) అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ను సాధించిన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన MLA లు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డా.అబ్రాహాము గార్లతో కలసి అభినందించారు.

 Minister Shri V Srinivas Gowda Congratulates Master Virat Chandra 8 Years For C-TeluguStop.com

మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ…మాస్టర్ విరాట్ చంద్ర భవిష్యత్ లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాలను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు.

త్వరలో క్రీడా పాలసీ ని ప్రవేశ పెడుతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం క్రీడల హబ్ గా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ విరాట్ చంద్ర తల్లిదండ్రులు శరత్ చంద్ర, మాధవి, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, వేద కుమారి తదితరులు పాల్గొన్నారు.

Minister Shri V. Srinivas Gowda Congratulates Master Virat Chandra (8 Years) For Climbing Mount Kilimanjaro At An Early Age And Winning The India Book Of Records, V. Srinivas Gowd ,Mount Kilimanjaro , India Book Of Records, Master Virat Chandra - Telugu India, Mahabubnagar, Mastervirat, Srinivas Gowd

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube