సమంతనే మొదట విడాకులకు అప్లై చేసింది.. బయట పడిన అసలు నిజం?

సమంత నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించి 4నెలలు అవుతున్నా ఇంకా ఈ న్యూస్ హాట్ టాపిక్ గానే ఉంది.అక్టోబర్ 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

 Nagarjuna Talks About Reason For Naga Chaitanya Samantha Divorce Open Statement-TeluguStop.com

కారణాలు తెలుపకపోవడంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అవేవి పట్టించుకోకుండా ఇద్దరు ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

రీసెంట్ గా సమంత అల్లుఅర్జున్ సరసన ఐటమ్ గర్ల్ గా ఊ అంటావా సాంగ్ తో దుమ్ము లేపింది.

ఇక నాగచైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు ఫిల్మ్ తో సంక్రాంతి పండుగ టైంలో సందడి చేసాడు.

అయితే వీళ్ల విడాకుల గురించి రోజు కు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సమంత కానీ అక్కినేని ఫ్యామిలీ గాని ఒకసారి కూడా స్పందించలేదు విడాకుల కారణాలు చెప్పలేదు.కానీ రీసెంట్ గా నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు.

సమంతనే మొదట విడాకులకు అప్లై చేసిందని తానే మొదటగా చైతో వీడిపోవాలనుకుందని చెప్పారు.నాగచైతన్య, సమంత నిర్ణయాన్ని గౌరవించి విడాకులకు ఒప్పుకున్నాడని తండ్రిగా నేను ఎలా బాధపడతానో అలా బాధపడ్డాడని నాగార్జున ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

Samantha Wanted Divorce From Naga Chaitanya Nagarjuna Comments Viral

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube