రోడ్లపై మంచు దుప్పటిని ఊడ్చేస్తున్న ఒంటికొమ్ము గుర్రం.. వీడియో వైర‌ల్‌

చేసే వర్క్‌లో చాలా తక్కువ మంది సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు.ఇంకొందరైతే తాము చేసే పనిని లవ్ చేయడమే కాకుండా.

 One-horned Horse Sweeping The Blanket Of Snow On The Roads Viral‌ Video Detail-TeluguStop.com

సంతోషంగా ఉండటంతో పాటు ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు.ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపైన కురుస్తున్న మంచును తొలగిస్తున్నాడు.ఆ టైంలో అతడు పింక్ కలర్‌లో ఉన్న ఒంటి కొమ్ము గుర్రం డ్రెస్‌ను వేసుకున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే 73 వేల వ్యూస్ ను సొంతం చేసుకున్నది.

ఇక ఈ వీడియోను చూసిన వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.తమ మనసుకు ఈ వీడియో హత్తుకుంటున్నదని కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో ఉన్న క్లీవ్‌ల్యాండ్‌, లేక్‌వుడ్‌లోని రహదారులపై మంచు చాలా ఎక్కువగా కురిసింది.దీంతో రోడ్లు మొత్తం మంచుతో నిండిపోయాయి.దానిని తొలగించేందుకు ఓ వ్యక్తి యూనికార్న్ (ఒంటికొమ్ము గల గుర్రం) డ్రెస్సును వేసుకున్నాడు.అతడు అలా రోడ్డుపై ఉన్న మంచును తొలగిస్తూ ఉండగా.

అతడు వేసుకున్న డ్రెస్ చుట్టు పక్కల ఉన్న వారిని ఆకట్టుకుంటోంది.అతను పని చేస్తున్న టైంలో ఇతరులు ప్రకృతిని చూస్తూ.

ఎంజాయ్ చేశారు.

ఈ వీడియోను ట్విట్టర్‌లో యూజర్ సుజీలీ పోస్ట్ చేశారు.లేక్ వుడ్ లో మంచు కురిసే సమయంలో ఇలా ఎవరైనా యూనికార్న్ డ్రెస్ వేసుకుంటారా.నాకు సంతోషం‌ను కలిగించే సన్నివేశమని చెబుతూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు అతడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ సీన్ తమకు కూడా నచ్చిందని చెబుతున్నారు.

మరి కొందరైతే వండ్రఫుల్ అని పొగుడుతున్నారు.అయితే ఇంకెందుకు ఆలస్యం.

మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube