నెల్లూరు జిల్లా ముదువర్తి గ్రామంలోనిర్వహించిన ఎడ్ల పందేలు ..

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ఎడ్ల పందేలు నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంగా ఎడ్లబండి పోటీల్లో పాల్గొన్నారు.

 Ox Cart Races Held At Muduvarthi Village In Nellore District, Muduvarthi , And-TeluguStop.com

గుంటూరు జిల్లా కంకటపాలేనికి చెందిన నారాయణ ఎడ్ల బండ్లు మొదటి బాహుమతి కైవసం చేసుకున్నారు.ఇక ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube