దేవుడా.. కుక్కల పురుషాంగాలను ఇలా కూడా వేస్తున్నారా..?!

కరోనా వైరస్ పేరు వింటే చాలు యావత్ ప్రపంచం గడగడలాడిపోతుంది.కరోనా వైరస్ వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.

 China Country Dog Meat Festival Viral Details, Dog, Viral Latest, News Viral, So-TeluguStop.com

రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి ఎప్పుడు వెళ్లిపోతుందో అని ప్రజలు అందరు భావిస్తున్నారు.ఇంకా కరోనా తన కోరలు విసురుతూనే ఉంది.

దేశం మొత్తం ఇలా అతలాకుతలం అవ్వడానికి కారణం చైనానే అని.ప్రపంచ దేశాలు విమర్శించాయి.చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ లోనే ఈ కోవిడ్-19 పుట్టిందని చాలా దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి.అక్కడి ప్రజల ఆహారపు అలవాట్ల వల్లే జంతువుల నుంచి కోవిడ్ మనుషులకు సంక్రమించిందని చైనా దేశంపై మండిపడుతున్నారు.

నిజానికి చైనా దేశీయులు కుక్కల దగ్గర నుండి బొద్దింకలు, పాములు, పురుగులను కూడా అలవోకగా తినేస్తారు.వాళ్ళు ఏది పడితే అది తినడం వల్లనే రకరకాల వ్యాధులు వస్తున్నాయని ఎంతో మంది ప్రజలు చైనావాసుల ఆహారపు అలవాట్లను చీదరించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు చైనీయులు చేసిన మరొక పని గురించి తెలిస్తే మీరు అవ్వా.అంటారు.

మనం కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటాము కదా.కానీ., చైనీయులు మాత్రం ఆ కుక్కలను ఎంతో ఇష్టంగా తింటారట.

Telugu China, Chinese, Chinese Habits, Dogs, Dogs Meat, Insects, Latest-Latest N

అక్కడ చాలా ప్రదేశాలలో డాగ్ మీట్ ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి తెలుసా.? కుక్క మాంసంతో పాటు కుక్కల యొక్క పురుషాంగాలను చైనీయులు ఎంతో ఇష్టంగా తింటారట.అలాగే వాటిని సెపరేట్ గా సలసలా కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకొని మరి ఆరగిస్తారట.

చైనాలో ప్రతి ఏటా కోటికిపైగా కుక్కలను మాంసం కోసం ఉపయోగిస్తున్నారట.

అలాగే ముఖ్యంగా కుక్కల పురుషాంగాలను అయితే ప్రాసెస్ చేసి మరి వాటిని ప్యాకెట్లలో నిల్వచేసి అమ్ముతున్నారు.

వాటిని నూనెలో వేయించుకొని ఈవెనింగ్ స్నాక్‌గా తింటూ బాగా ఎంజాయ్ చేస్తారట.ఇలా కుక్కల యొక్క పురుషాంగాలను తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చైనీయులు నమ్ముతారు.

అందుకే కుక్కల మార్కెట్లో కుక్కల పురుషాంగాలకు డిమాండ్ బాగా ఉంటుంది.

Telugu China, Chinese, Chinese Habits, Dogs, Dogs Meat, Insects, Latest-Latest N

కొందరు కేటుగాళ్లు అయితే చైనాలోని కుక్కలను దొంగతనంగా ఎత్తుకుని వచ్చి మరి వాటి మాంసంను అమ్మేస్తుంటారట.అయితే 2020 మే 29న చైనాలో కుక్కల మాంసం విక్రయాలపై నిషేధం విధించిన విషయం అందరికి తెలిసిందే.ఐనప్పటికీ కుక్కల మాంసం చాలా ప్రాంతాల్లో దొరుకుతోంది.

ఇక కుక్కల పురుషాంగాలు, కుక్కల మాంసాన్ని ఒక చైనాలోనే కాకుండా థాయ్‌లాండ్, వియత్నం వంటి దేశాల్లో కూడా ఓపెన్ మార్కెట్లో విక్రయిస్తారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube