కన్నడ సిద్ధ గంగా మఠంలో పుష్ప హంగామా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప హంగామా ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్న విషయం తెలిసిందే.నార్త్ లో పుష్ప బీభత్సమైన రికార్డ్ అందుకుంది.

 Pushpa Special Show At Kannada Sidha Ganga Math, Allu Arjun, Kannada, Pushpa, Pu-TeluguStop.com

కరోనా వల్ల కొన్నిచోట్ల 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్న ఈ టైం లోనే పుష్ప హిందీ వర్షన్ 85 కోట్లు రాబట్టింది అంటే అదే మాములు అప్పుడైతే 100 కోట్ల పైనే రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.భాషతో సంబంధం లేకుండా పుష్ప సినిమాని ఆదరించారు.

లేటెస్ట్ గా కన్నడలో ఒక మఠంలో ప్రొజెక్టర్ తో పుష్ప సినిమా అక్కడ ప్రజలకు చూపించారు.

తెలుగుతో పాటుగా మళయాళ, కన్నడ భాషల్లో కూడా అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.

అందుకే పుష్ప సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.థియేటర్ లో మిస్సైన వారు ఓటీటీ లో రిలీజ్ అయ్యాక పుష్ప సినిమా చూస్తున్నారు.

ఈ క్రమంలో సిద్ధ గంగా ఆశ్రమంలో పుష్ప కన్నడ వర్షన్ స్పెషల్ షో వేశారు.ప్రస్తుతం దీనికి సంబందించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పుష్ప సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.పుష్ప పార్ట్ 1 ది రైజ్ అదిరిపోయే రికార్డులు సృష్టించగా పార్ట్ 2 ది రూల్ మరింత క్రేజీగా రానుంది.

Pushpa Special Show At Kannada Sidha Ganga Math, Allu Arjun, Kannada, Pushpa, Pushpa Raj, Sidddha Ganga Math - Telugu Allu Arjun, Kannada, Pushpa, Pushpa Raj #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube