తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.12 వేల మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించిన కువైట్  మున్సిపాలిటీ

కువైట్ లోని బ్నేద్ అల్ ఘర్ ఈ ప్రాంతం నుంచి భారీ మొత్తంలో బ్యాచిలర్లను ఖాళీ చేయించారు అక్కడికి మున్సిపల్ అధికారులు.గత 16 నెలల్లో దాదాపు 12 వేల మందిని ఈ విధంగా ఖాళీ చేయించారు.గత కొంతకాలంగా వీరంతా మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నివసించడమే  కారణమట.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.పెళ్లి మరోసారి వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, కఠినమైన కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో న్యూజిలాండ్ మహిళా ప్రధాని జసిండా అర్నెండా తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు.

3.ట్విట్టర్ ప్రక్షాళన మొదలుపెట్టిన కొత్త బాస్

ట్విట్టర్ సీఈఓగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సంస్థలో భారీ ప్రక్షాళన చేపట్టారు.కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొంత మందిని ఆయన తొలగించారు.

4.జపాన్ మాజీ ప్రధాని కి నేతాజీ అవార్డ్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో… జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కు ‘నేతాజీ అవార్డు 2022 ‘ ను ప్రదానం చేసింది.

5.తప్పిపోయిన బాలుడు దొరికినట్టు ప్రకటించిన చైనా ఆర్మీ

తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ బాలుడు దొరికినట్టు చైనా ఆర్మీ ప్రకటించింది.త్వరలోనే భారత్ కు అప్పగించనున్నట్టు ప్రకటించింది.

6.బ్రిటన్ లో మరో కొత్త వేరియంట్

బ్రిటన్ లో కొత్తగా BA.2 వైరస్ వెలుగులోకి వచ్చింది.

7.ఈజిప్ట్ అభిమానికి ఆటోగ్రాఫ్ పంపిన షారుఖ్ ఖాన్

ఈజిప్ట్ లో ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్న తన అభిమానికి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఫోటోలతో కూడిన ఆటోగ్రాఫ్ పంపించారు.

8.ఉక్రెయిన్ పై యుద్దానికి సిద్దం అవుతున్న రష్యా

ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్దానికి సిద్ధమవుతున్నట్టు గా కనిపిస్తోంది.ఈ మేరకు రష్యా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

Telugu NRI News Roundup, NRI News In Telugu, NRI News, Canada, Indians, US, Immigrants, Latest NRI News, Today NRI News,Covid,Omicron Cases, BA2 Variant Britain, New Zealand PM Wedding Postponed, Twitter CEO,Parag Agarwal, Russia, Ukraine, Nethaji Award 2022 - Telugu Ba Britain, Canada, Covid, Indians, Latest Nri, Nethaji Award, Zealand Pm, Nri, Nri Telugu, Omicron, Parag Agarwal, Russia, Telugu Nri, Ceo, Ukraine

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube