ఈ కప్పలు ఏంట్రా మరీ ఇంత వైల్డ్.. ఫోన్ ముట్టుకుంటే మటాష్.. వీడియో వైరల్!

మనం మాములుగా విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచి పెడతాము.వాటి కోసం లాకర్లను, బీరువాలను లేకపోతే మరేదైనా రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తాము.

 This Anger Of Frogs Guarding Mobile Phones You Will Be Surprised Details, Frog V-TeluguStop.com

ఇక సెల్ ఫోన్ ఫైల్స్ అయితే వాటికీ పాస్ వర్డ్స్, ఇతర ప్రొటెక్షన్ కోడ్స్ పెట్టి వాటిని ఇతరుల నుండి కాపాడుకుంటాం.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే రక్షణ వ్యవస్థ గురించి మీరు ఇంత వరకు విని ఉండరు.

విలువైన వస్తువుల రక్షణ కోసం సినిమాల్లో అయితే నిధులు, నిక్షేపాల చుట్టూ భయంకరమైన వాటిని కాపలాగా పెట్టినట్టు చూపిస్తారు.మన పూర్వికులు కూడా ఇలా విలువైన వస్తువులను కాపాడడం కోసం చాలా రకాలను వాడారని చరిత్ర చెబుతుంది.

దొంగలు ఈ విలువైన వస్తువు ఎత్తుకు పోకుండా ఇలా చేసేవారు.

అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఇలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

ఈ వీడియో చుస్తే మీరే షాక్ అవుతారు.ఈ వైరల్ వీడియో ప్రెసెంట్ నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇంతకి ఆ అద్భుతమైన వీడియోలో ఏముందో తెలుసా.ఒక స్మార్ట్ ఫోన్ ను కాపాడుకునేందుకు దేనిని రక్షణగా పెట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

ఈ వీడియోలో ఒక స్మార్ట్ ఫోన్ కు కాపలాగా నాలుగు కప్పలు ఉన్నాయి.ఆ ఫోన్ ను ముట్టుకుంటే చాలు నాలుగు కప్పలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కరిచేంత వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నాయి.సదరు వ్యక్తి ఆ ఫోన్ ను టచ్ కూడా చేయలేక పోతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు నెటిజెన్స్ ను ఆకట్టు కుంటుంది.ఆ వీడియో మీకోసం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube