ఫొటోటాక్ : ఈ అందాల నిధి పై నుండి చూపు తిప్పుకోవడం కష్టమే

అక్కినేని హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్ లతో సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించిన ముద్దు గుమ్మ నిధి అగర్వాల్ కు ఆ రెండు సినిమాలు కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.ఆ రెండు సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా గుర్తింపు తెచ్చి పెట్టడం తో పలు అవకాశాలు ఆమె కు ఆ సమయం లో తలుపు తట్టాయి.

 Hari Hara Veeramallu Movie Heroine Nidhi Agarwal Photo Shoot , Flim News, Hari H-TeluguStop.com

ఈమె కు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అవకాశం ఇచ్చాడు.రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో ఈమెకు అవకాశం దక్కింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో ఇది నిధి అగర్వాల్ కి ఒక్క సారిగా ఆఫర్ల వెల్లువ మీన పడ్డట్లయింది.ఏకంగా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా లో ఈ అమ్మడు నటిస్తోంది.

పవన్  కు  జోడీగా నటించడం అంటే మామూలు విషయం కాదు, అంతటి పెద్ద హీరో తో నటించిన తర్వాత వరుసగా మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశం ఉంది.తాజాగా హీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియా లో రెగ్యులర్ గా  హాట్ ఫోటో షూట్ షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అందాల నీది అనడానికి ఎలాంటి సందేహం లేదు.అన్నట్లుగా ఈ అమ్మడి ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.

ఈమెను పవన్ కళ్యాణ్ కు జోడిగా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంకా పలు సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.ఒక తమిళ హీరో తో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఆ విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇక హీరోయిన్ గా  వరసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో హాట్ ఫొటోస్ షేర్ చేయడం ద్వారా మరింత గా పాపులారిటీని దక్కించుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

మీరు ఈ ఫోటోలపై లుక్‌ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube