బాలయ్య అన్‌స్టాపబుల్‌ సీజన్ 1 పూర్తి అవ్వబోతుందా.. ఇదే సాక్ష్యం

ఎన్నో అనుమానాలు మధ్య మొదలైన బాలకృష్ణ టాప్ షో అన్ స్టాపబుల్‌ కు అనూహ్యంగా మంచి స్పందన దక్కింది.ఆహా స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో లో బాలకృష్ణ ఆదరగొట్టేస్తున్నాడు.

 Balakrishna Unstoppable Season 1 Completed , Balakrishna  , Unstoppable , Season-TeluguStop.com

ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ ను ఇప్పటికే తీసుకు వచ్చిన బాలయ్య వారితో ఆడుతూ పాడుతూ సరదాగా వారితో ముచ్చట్లు సాగించాడు.ఇక బాలయ్య ఈ షో కు సంబంధించిన చివరి ఎపిసోడ్ ను అతి త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రతి టాక్ షో కూడా కచ్చితంగా సీజన్లు గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది.అలాగే బాలయ్య ఈ టాక్స్ ను కూడా సీజన్‌ లుగా స్ట్రీమింగ్ చేయడం కోసం ఆహా ఓటీటీ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.

మళ్లీ ఈ ఏడాది చివర్లో బాలయ్య తో ఈ టాక్ షో సీజన్ టు ను మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

ఇక సీజన్ వన్ ముగించడానికి ఇప్పటికే ఒక వీడియో ను విడుదల చేశారు.

ఇప్పటి వరకు ఈ సీజన్లో వచ్చిన మొత్తం ఎపిసోడ్ లకు సంబంధించిన బెస్ట్ పార్ట్‌ లను ఎడిట్ చేసి చివరి వారం లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే మహేష్ బాబు తో షూటింగ్ చేసిన బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

సంక్రాంతి కానుకగా ఈ వారం లైజర్ చిత్ర యూనిట్ సభ్యుల.తో బాలయ్య సాగింది.

Telugu Akhanda, Allu Aravind, Balakrishna, Season, Tollywood, Unstoppable-Movie

ఇక ఈ వారం కోసం ఇటీవలే షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.వచ్చే వారం లో టాప్ షో సీజన్ వన్ ఎపిసోడ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.దాంతో ఈ సీజన్ ముగిసినా రాలేదంటే వచ్చే సీజన్ కి మహేష్ బాబు ఎపిసోడ్ కి వాయిదా వేస్తారా లేదంటే ఈ సీజన్లోనే చివరిగా ఆ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్‌ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మొత్తానికి బాలయ్య ఆహా టాక్ షో సీజన్ వన్ ముగింపు దశకు చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube