2022.. రకుల్ 7 సినిమాల రిలీజ్..!

సౌత్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఇక్కడ పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు.ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ పని అయిపోయిందని అనుకున్నారు.కానీ రకుల్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.2022లో రకుల్ ప్రీత్ సింగ్ కి సంబందించిన ఒకటి రెండు కాదు మొత్తం 7 సినిమాల దాకా రిలీజ్ అవనున్నాయట.ఇక్కడ ఛాన్సులు తగ్గినా బాలీవుడ్ లో మాత్రం అమ్మడు తన ఫాం కొన్సాగిస్తుంది.

 2022 Rakul Preet Singh 7 Movies Release, Rakul Preet Singh, Tollywood , Dactor J-TeluguStop.com

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం డాక్టర్ G, రన్ వే 34, థాంక్ గాడ్, చత్రివాలి, ఎటాక్ సినిమాల్లో నటిస్తుంది.

వీటితో పాటుగా అక్షయ్ కుమార్ తో నటించే సినిమా ఒకటి ఉంది.ఇదే కాకుండా మరో ప్రాజెక్ట్ కూడా చేస్తుంది.ఈ ఏడు సినిమాలు ఈ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని టాక్.తెలుగు, తమిళ భాషల్లో మొన్నటిదాకా స్టార్ ఛాన్సులు అందుకుని స్టార్ క్రేజ్ తో దూసుకెళ్లిన రకుల్ సడెన్ గా ఇక్కడ వెనకపడినా బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతుంది.

రాబోయే 7 సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా బాలీవుడ్ లో రకుల్ రచ్చ షురూ చేయడం పక్కా అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube