శ్రీజతో విడాకుల రూమర్స్ పై స్పందించిన కళ్యాణ్ దేవ్.. ఏం అన్నారంటే?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు.

 Sreeja Kalyan Dev Responds On Rumors, Tollywood, Sreeja, Kalyan Dev, Divorce-TeluguStop.com

గత ఏడాది సమంత, నాగ చైతన్య.అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

ఏడాది ఆరంభంలోనే కోలీవుడ్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజాగా మరొక జంట తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ జంట మరెవరో కాదు చిరంజీవి కూతురు అల్లుడు అయిన శ్రీజ, కళ్యాణ్ దేవ్.త్వరలోనే విడిపోతున్నారు అంటూ గత కొద్ది రోజుల నుంచి ఈ ప్రచారాలు కొనసాగుతున్నాయి.

శ్రీజ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఐడిని శ్రీజ కళ్యాణ్ గా మార్చుకుంది.పెళ్లి తర్వాత నుంచి ఐడి పేరుతో సోషల్ మీడియాను శ్రీజ వాడుతూనే ఉంది.

తాజాగా శ్రీజ తన పేరు పక్కన కళ్యాణ్ పేరు తీసేసి కొణిదెల అని తన ఇంటి పేరును జత చేసుకుంది.గతంలో కూడా హీరోయిన్ సమంత అక్కినేని అన్న పేరును తీసేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు శ్రీజ కూడా సమంతల చేయడంతో ఈ జంట కూడా విడిపోతారు అన్నా అనుమానం  మొదలయ్యాయి.

Telugu Divorce, Kalyan Dev, Sreeja, Tollywood-Movie

ఇక ఇదే విషయంపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పలువురు సన్నిహితుల వద్ద స్పందించినట్లు తెలుస్తోంది.సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలలో మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.వ్యక్తిగత విషయాల్లో కుటుంబాలలో జరిగే విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదని కళ్యాణ్ బాబు అతని స్నేహితుల వద్ద వ్యాఖ్యానించారట.

సెలబ్రిటీల మనోభావాలతో ఆడుకోవడం ఏ మాత్రం మంచిది కాదు అని కళ్యాణ్ దేవ్ చెప్పినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube