ఎండ‌ను చూడ‌గానే తుమ్ములు రావ‌డానికి కార‌ణం ఇదేన‌ట‌..

మ‌న‌కు తెలియ‌దు గానీ.ఈ సృష్టిలో చాలా ర‌కాల ప‌నులు జ‌రుగుతుంటాయి.

 This Is The Reason For Sneezing When You See The Sun Details, Sneezing, Viral Ne-TeluguStop.com

తుమ్ములు అనే విష‌యానికి వ‌స్తే మాత్రం.అవి ఎందుకు వ‌స్తాయో కూడా చాలామందికి స‌రిగ్గా తెలియ‌దు.

ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు అనుకుంటారు.ముఖ్యంగా జ‌లుబు చేస్తేనే తుమ్ములు వ‌స్తాయంటూ కూడా చాలామంది చెబుతుంటారు.

కానీ తుమ్ములు రావ‌డానికి కూడా అనేక కార‌ణాలు ఉంటాయండోయ్‌.అందులో న‌మ్మ‌లేని నిజం కూడా ఒక‌టి ఉంది.

ఏంటంటే.చాలా మందికి సూర్యుడిని చూడ‌గానే తుమ్ములు వ‌స్తుంటాయి.

మ‌రి ఇలా సూర్యుడిని లేదా ఎండ‌ను చూడ‌గానే తుమ్ములు ఎందుకు వ‌స్తాయ‌నేది చాలా మందికి తెలియ‌దు.కాగా ఇప్పుడు దీని గురించి మీకు చెప్పేందుకు మేము మీ ముందుకు వ‌చ్చాం.

సైన్స్ ప‌రంగా చెప్పాలంటే… ఇలా సూర్యుడిని చూడ‌గానే తుమ్ములు రావ‌డాన్ని సన్ స్నీజింగ్ అంటారు.ప్ర‌ముఖ నిపుణుడు బెంజమిన్ బ్లెయిర్ చెప్పిన దాని ప్రకారం చెప్పాలంటే… ప్ర‌కాశ‌వంతంగా వెలిగే సూర్యుడి కిర‌ణాలు మ‌నిషి త‌ల‌ను తాకితే.

తుమ్ములు వ‌స్తుంటాయి.ఇది 35 ఏళ్ల మధ్య వయస్సు లో  ఉన్న వారికి మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

ఇలా జ‌ర‌గ‌డానికి మ‌రొక కార‌ణం ఏంటంటే.జన్యుసంబంధం కూడా ఉంటుందంట‌.

తల్లిదండ్రుల‌కు ఇలాంటి అల‌వాటు ఉంటే.అదే పిల్ల‌ల‌కు కూడా సంక్ర‌మిస్తుందంట‌.జన్యువులలో ఉండే మ్యుటేషన్ కార‌ణంగా.సూర్యుడి కిరణాలు ముఖం మీద ప‌డ‌టంతో ఈ విధంగా తుమ్ములు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.ఈ విష‌యం మీద ఎప్పటి నుంచో సైంటిస్టులు ప్ర‌యోగాలు చేస్తున్నా ఇప్పుడు మాత్ర‌మే స‌మాధానం దొరికింది.ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.

ఇలా కూడా తుమ్ములు వ‌స్తాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.కాగా ఇందుకు సంబంధించిన వార్త మీద కొంద‌రు అభిప్రాయం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియ‌జేయండి.

Interesting Facts about HighFive National HighFive Day

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube