శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో అర్ధరాత్రి ఒక ఎలుగుబంటి ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు

గత వారం రోజులుగా సున్నిపెంట లోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఇళ్ళ మధ్యలోకి వచ్చి సంచరిస్తున్న ఎలుగుబంటి.ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.

 Forest Officials Catch A Bear In The Middle Of The Night In Sunnipenta Village I-TeluguStop.com

అటవీశాఖ అధికారులు పధకం ప్రకారం ఎక్కువ సార్లు సంచరించిన ప్రాంతంలో ,అడవి లో నుంచి బయటకు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడక్కడ బోన్ లు ఏర్పాటు చేశారు.

అదృష్టశాత్తు రాత్రి బయటకు వచ్చిన ఎలుగుబంటి ఒక దానిని అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ప్రమాదమా జరగకుండా ఎలుగుబంటి ని బంధించారు.

అనంతరం ఎలుగుబంటి ని ప్రత్యేక వాహనంలో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు.దీనితో స్థానికులకు ఎలుగుబండి భయం వీడింది.దొరికింది ఒక్కటే ఇంకా దొరకనివి రెండు ఉన్నాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube