నాగార్జునకు జోడీగా నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా?

స్టార్ హీరో నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయిలో రిలీజైంది.అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాకు వచ్చిన స్థాయిలో బంగార్రాజు సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రాలేదు.

 Mamata Mohan Das Photo Goes Viral In Social Media Details, Mamta Mohan Das, Naga-TeluguStop.com

సెకండాఫ్ బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే సంక్రాంతి సీజన్ లో విడుదల కావడంతో బంగార్రాజు సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

ఏపీలో ఆంక్షల అమలును తాత్కాలికంగా వాయిదా వేయడంతో బంగార్రాజుకు ప్లస్ అవుతోంది.తొలిరోజు ఈ సినిమా ఎంత కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.మమత మోహన్ దాస్ తన ఫోటోలతో మాస్క్ గురించి అవగాహన కల్పిస్తున్నారు.అయితే నాగార్జునకు పలు సినిమాల్లో జోడీగా నటించిన మమతా మోహన్ దాస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాస్క్ తో మమతా మోహన్ దాస్ దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ వాడితే మాత్రమే కరోనా నుంచి రక్షణ కలుగుతుంది.

కొంతమంది మాస్క్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Telugu Bangarraju, Corona, Face, Kedi, Mamtamohan, Mamta Mohan Das, Nagarjuna, Y

మమతా మోహన్ దాస్ సింగర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.యమదొంగ సినిమాతో టాలీవుడ్ లో మమతా మోహన్ దాస్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.తొలి సినిమాతోనే మమతా మోహన్ దాస్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

అయితే ఆ తర్వాత మమత నటించిన సినిమాలు భారీస్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Telugu Bangarraju, Corona, Face, Kedi, Mamtamohan, Mamta Mohan Das, Nagarjuna, Y

నాగార్జున హీరోగా తెరకెక్కిన కింగ్, కేడీ సినిమాలలో మమతా మోహన్ దాస్ నటించారు.ఈ సినిమాలలో కింగ్ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నటిస్తే కేడీ మూవీ మాత్రం డిజాస్టర్ అయింది.తెలుగులో మమత చేతిలో ఆఫర్లు లేకపోయినా మలయాళంలో మాత్రం ఆఫర్లు ఉన్నాయి.

ప్రస్తుతం మలయాళంలో మమత చేతిలో 10 సినిమాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube