పిల్లినే ఓ ఆటాడుకున్న ఉడుత.. వీడియో వైరల్..

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి నిత్యం వేలాది జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇలా అనేక రకాల వీడియోలు మన మనసును దోస్తుంటాయి.

 Squirrel Creating Troubles To Cat Video Goes Viral Details, Cat, Viral Video. So-TeluguStop.com

ఇక అక్కడ వైరల్ అయ్యే జంతువుల వీడియోలకు కొదువే ఉండదు.మనకు ఎలాంటి టైప్ వీడియోలు కావాలన్నా కానీ అక్కడ మనకు లభిస్తాయి.

కొన్ని వీడియోలు మనకు భయాన్ని కలిగిస్తే మరికొన్ని వీడియోలు నవ్విస్తాయి.కొన్ని వీడియోలు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి.

విపత్కర పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా ఉండాలని సూచిస్తాయి.అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ చిన్న ఉడుత తన కంటే పరిమాణంలో శక్తిలో పెద్దదైన పిల్లిని ఓ ఆటాడుకుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు హోరెత్తిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే…

ఓ ప్రదేశంలో ఉన్న ఓ పిల్లి అక్కడే ఉన్న ఉడుతను పట్టుకునేందుకు చూస్తుంది.అలా అనుకున్నదే ఆలస్యం ఆ ఉడుత మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

కానీ ఆ ఉడుత చాలా తెలివిగా వ్యవహరిస్తుంది.దీంతో ఆ పిల్లికి చుక్కలు కనిపిస్తాయి.

తను ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడంతో ఆ పిల్లి చాలా నిరాశ చెందుతుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఉడుత తెలివికి మెచ్చుకుంటున్నారు.

ఉడుత చిన్నదైనప్పటికీ తన కంటే పెద్ద జంతువైన పిల్లికి దొరక కుండా తప్పించుకున్న విధానాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ఈ వీడియోను 20 వేలకు పైగా  నెటిజన్లు వీక్షించారు.వారు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.మీరు కూడా వెంటనే ఈ ఉడుత వీడియోను చూసేయండి.మీరు  చూశాక ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరవకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube