తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 11, మంగళవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 11 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకునవమి ప్రయాణానికి మంచిది కాదు ఉ.06.నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మంచి ఫలితాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.

సొంత నిర్ణయాలు మంచి విజయాన్ని అందిస్తాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.సమయంను వృధా చేయకూడదు.

మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కర్కాటకం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో మీకు అనుకూలంగా ఉంటుంది.పిల్లల ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులు ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.సమయం అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.పోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube