జనవరి 14న సూపర్ మచ్చి గ్రాండ్ రిలీజ్ !

కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ సినిమా రూపొందింది.రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Super Machi Movie Sankranthi Release, Super Machi ,kalyan Dev, Super Machi Movie-TeluguStop.com

ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికెట్ లభించింది.రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.

ఈ సినిమాలో కల్యాణ్‌ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది.రాజేంద్రప్రసాద్, నరేశ్‌, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

యూత్ కు కావాల్సిన ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా సూపర్ మచ్చి అవుతుందని చిత్ర యూనిట్ తెలిపారు.ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ విజయం సాధిస్తాడేమో చూద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube