తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 7, శుక్రవారం, పుష్యమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 7 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.25 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.శత్రువుల గురించి బాగా ఆలోచించడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కొన్ని కొత్త పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

పిల్లల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.దీన్ని వల్ల చింత చెందాల్సిన అవసరమే లేదు.మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రోజు మీ ఇంటికి బంధువులు రాకతో వారితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.దీన్ని వల్ల భవిష్యతులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ జీవిత భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగకండి.

కర్కాటకం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని తీవ్ర ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారస్తులు కొన్ని లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి గా ఫీల్ అవుతారు.మీరు పని చేసే చోట పై అధికారుల నుండి సలహాలు అందుకుంటారు.

ఏ నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులతో చర్చిండం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.సమాజం లో కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కునే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పని చేసే చోట సహాయం చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని శుభకార్యక్రమంలో పాల్గొంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించడం మంచిది.ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు పని చేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో వాదనలకు దిగకండి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీనం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube