పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పిల్లి.. ఎప్పటికీ చేసుకోనంటూ?

సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో దీపికా పిల్లి ఒకరనే సంగతి తెలిసిందే.ఢీ షో ద్వారా సోషల్ మీడియాలో దీపికా పిల్లికి పాపులారిటీ మరింత పెరిగింది.

 Dhee Fame Deepika Pilli Marriage Topic Goes Viral In Social Media, Dhee Fame , D-TeluguStop.com

ఢీ షో ఫిమేల్ టీమ్ లీడర్లలో దీపికా పిల్లి ఒకరుగా వ్యవహరించారు.అయితే ఢీ షో ఒక్క సీజన్ కే దీపికా పిల్లి పరిమితం కావడం గమనార్హం.

అభినయం, చలాకీతనం, అందంతో దీపికా పిల్లికి పాపులారిటీ మరింతగా పెరిగింది.

సినిమాలలో కూడా దీపికా పిల్లికి ఆఫర్లు దక్కుతున్నాయని సమాచారం.

తాను అద్భుతమైన స్క్రిప్ట్ ను విన్నానని ఆ స్క్రిప్ట్ ను లెజెండ్ రాఘవేంద్రరావు నుంచి విన్నానని దీపికా పిల్లి చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమాలలో అవకాశాలు వస్తుండటం వల్ల ఆమె పూర్తిస్థాయిలో సంతోషంగా ఉన్నారని సమాచారం.అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

Telugu Deepika Pilli, Dhee-Movie

తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని దీపికా పిల్లి వెల్లడించగా ఈ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే దీపికా పిల్లి డైరెక్ట్ గా ఈ విషయం వెల్లడించలేదు.ఇన్ స్టాగ్రామ్ లో దీపికా పిల్లి షేర్ చేసిన వీడియోలో పెళ్లి ఏ వయస్సులో అవుతుందనే ప్రశ్నకు యాప్ ద్వారా నెవర్ అనే సమాధానం వచ్చింది.దీపికా పిల్లి ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోగా దీపికా పిల్లికి పెళ్లి కాకపోతే నా పరిస్థితి ఏమిటని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు.

Telugu Deepika Pilli, Dhee-Movie

సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా దీపికా పిల్లి క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.సినిమాలలో వరుస ఆఫర్లు వస్తే దీపికకు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.రష్మీ, దీపిక వీకెండ్ లో పార్టీలు చేసుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube