టాప్ హీరోలతో జోడీ కట్టి సక్సెస్ అయిన రజనీకాంత్..

రజనీకాంత్. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ నటుడు.ఆయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.కర్నాటకలో పుట్టిన రజనీకాంత్ తమిళ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అక్కడ స్టార్ హీరోగా ఎదగడమే కాదు.తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమా పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Rajinikanth Got Success With Multi Oriented Movies Details, Rajnikanth, Supersta-TeluguStop.com

అన్ని చోట్లా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.డబ్బింగ్ సినిమాలే కాదు.

తెలుగుతో పాటు పలు చిత్ర పరిశ్రమలో అగ్ర నటులతో కలిసి నటించాడు.

తెలుగులో విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు ఎన్టీఆర్ తో కలిసి టైగర్ సినిమాలో నటించాడు.

సూపర్ స్టార్ క్రిష్ణతో కలిసి ఇద్దరూ అసాధ్యులే సినిమా చేశాడు.శోభన్ బాబుతో కలిసి జీవన పోరాటం సినిమా చేశాడు.

చిరంజీవితో కూడా ఆయన సినిమాలు చేశాడు.కాళీ, బందిపోటులో కలిసి నటించాడు.

మమ్ముట్టితో కలిసి దళపతి సినిమా చేశాడు.అటు తన క్లోజ్ ఫ్రెండ్ మోహన్ బాబుతో కలిసి పెద రాయుడు సినిమాలో నటించాడు.

ఇక బాలీవుడ్ లోనూ చాలా సినిమాలు చేశాడు రజనీకాంత్.బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంద్ర, వినోద్ ఖన్నాతో చాలా సినిమాల్లో నటించాడు.

Telugu Akshay Kumar, Dharmendra, Hrithik Roshan, Rajinikanth, Rajnikanth, Sharuk

అటు కన్నడ స్టార్ హీరో అంబరీష్ తో కలిసి రజనీకాంత్ పలు సినిమాలు చేశాడు.బిగ్ బి అమితాబ్ తో కలిసి బ్లైండ్ లాన్, హమ్ మూవీస్ లో రజనీకాంత్ నటించాడు.కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో కలిసి రాఘవేంద్ర స్వామి మహత్యం మూవీలో చేసాడు.

Telugu Akshay Kumar, Dharmendra, Hrithik Roshan, Rajinikanth, Rajnikanth, Sharuk

వీటిలో చాలా సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.అటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రజనీకాంత్ పలు సినిమాలు చేశాడు.షారుఖ్ ఖాన్ తో కలిసి చెన్నై ఎక్స్ ప్రెస్, హృత్రిక్ రోషన్ తో కలిసి భగవాన్ దాదా మూవీస్ లో నటించాడు.సునీల్ శెట్టితో కలిసి దర్బార్, రోబో 2.0లో అక్షయ కుమార్ తో నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube