యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలి గవర్నర్ తమిళ సై..

యువత ఎప్పుడు వారి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి అన్నారు గవర్నర్ తమిళ సై .కూకట్ పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో నిపుణ మరియు సేవ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మెగా జాబ్ మేళా ను విశ్వవిద్యాలయాల ఉపకులపతి కట్టా నర్సింహ రెడ్డి కలిసి ప్రారంభించారు.

 The Youth Should Sharpen Their Skills Governor Tamil A Sai, Governor , Tamil A S-TeluguStop.com

ఈ మెగా జాబ్ మేళా ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జాబ్ సాధించాలి అని కోరారు.జాబ్ రానివారు నిరాశ చెందవద్దని మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు.

యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు.ఈ మెగా జాబ్ మేళా నిర్వహించిన నిపుణ సంస్థ సభ్యులను అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube