కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

కరోన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచింది.100 పడకల ఫ్లోర్ ని ఈరోజు ప్రారంభించుకున్నాము.కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు .33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటిలోకి .ప్రభుత్వం మూడో వేవ్ ప్రణాళికతో సిద్దంగా ఉంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయి.

 Minister Harish Rao Inaugurated The New 100-bed Floor At Kondapur District Hosp-TeluguStop.com

రు.154 కోట్లతో 900 లకు పైగా icu బెడ్స్ త్వరలో అందుబాటులోకి .డయాలసిస్ యూనిట్ ల పెంపుకు కృషి.kcr కిట్ వచ్చాక 52% డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి కొండాపూర్ లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తాం.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లోర్ ని ప్రారభించిన మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి.ఈ కార్యక్రమాలో పాల్గొన్న సీఎస్, డిఎంఈ,హెల్త్ సెక్రటరీ సహా పలువురు అధికారులు….

సీఎస్ ఐ ఆర్ ఫండ్స్ లో భగంగా కె రహేజా కార్పొ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా మూడవ ఫ్లోర్ ఏర్పాటు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube