He took his wife with love .. but in the end, crazy husband, viral video

ప్రేమ గురించి కొందరు రకరకాలుగా వర్ణిస్తుంటారు.అయితే ఆ ప్రేమను దాచుకోవడం చాలా కష్టమని కొందరి అభిప్రాయం.

 Husband Trying To Lift Up Wife While Dancing They Fall Funny Video Viral , Viral-TeluguStop.com

చాలా మంది తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు అనేక మార్గాలను సెలక్ట్ చేసుకుంటారు.వాటిల్లో కొందరు సక్సెస్ అయితే.

మరి కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు.ఇలా చాలా మంది ట్రై చేస్తుంటారు.

ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడరు.ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కానీ చివరకు సీన్ రివర్స్ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది.పరువు పోయినంత పని అవుతుంది.

ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఈ వీడియోను చూసిన వారు చేస్తున్న కామెంట్స్ మమూలుగా లేవు.

ఇంతకీ విషయం ఏంటంటే.ఓ వేడుకలో ఫుల్ సౌండ్‌తో పాటలు వస్తున్నాయి.దీనికి అక్కడున్న జంటలన్నీ స్టెప్పులు వేస్తున్నాయి.ఇక ఇందులో ఓ భర్త ఏమనుకున్నాడో తెలియదు కానీ, కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు.డ్యాన్స్ చేస్తూనే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.తన భార్యను ఎత్తుకునే ట్రై చేశాడు.

అయితే ఆమె బరువును మోయలేకపోయాడో, లేక పట్టు అదుపు తప్పిందో తెలియదు కానీ కింద వారిద్దరూ కింద పడిపోయారు.అక్కడున్న వారు వీరిని చూసి ఒక్క సారిగా షాకయ్యారు.

వారిని పైకి లేపారు.అయితే ఈ ప్రమాదంలో వారిరువురికి ప్రమాదమేమీ జరగలేదు.

అక్కడ ఉన్న వారిలో కొంత మంది ఈ తతంగాన్ని వీడియో తీసి  సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇక దీనిని చూసి నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ నవ్వుకుంటున్నారు.మరి మీరు సైతం ఓ సారి ఆ వీడియోపై లుక్కెయ్యండి.

మీరు సైతం నవ్వకుండా ఉండలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube