జీవితంలో నేర్చుకున్న గుణపాఠం అదే.. సమంత షాకింగ్ కామెంట్స్?

విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.సమంత షేర్ చేస్తున్న సూక్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Samantha Ruth Prabhu Special Post On Life Lessons Samantha, Tollywood, Life Less-TeluguStop.com

విడాకుల గురించి వార్తలు మొదలైనప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో కొటేషన్స్ షేర్ చేస్తూనే వచ్చింది.ఇక సోషల్ మీడియాలో వినిపించిన వార్తలను నిజం చేస్తూ విడాకులు  తీసుకున్న విషయం తెలిసిందే.

విడాకులు తీసుకున్నప్పటికీ సమంత సోషల్ మీడియాలో సూక్తులు షేర్ చేస్తూనే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత సోషల్ మీడియాలో మరొక కొటేషన్ ను షేర్ చేసింది.

తాను జీవితంలో నేర్చుకున్న గుణపాఠం అదేనంటూ చెప్పుకొచ్చింది.సమంత ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఇదే తాను నేర్చుకున్న గుణపాఠం అంటూ తెలిపింది.

సమంత షేర్ చేసిన ఈ కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సమంత ఈ కొటేషన్ ను షేర్ చేయడానికి గల కారణం ఏమిటి అన్నది అర్థం కావడం లేదు.

సమంతా కేరీర్ పరంగా మాత్రం పీక్స్ లో ఉంది.

Telugu Hollywood, Pushpa, Samantha, Tollywood-Movie

సమంత హాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత 27ఏళ్ల తమిళ బైసెక్సువల్ యువతి పాత్రలో నటించనుంది.

సమంత పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే.ఈ స్పెషల్ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవలే పుష్ప టీమ్ సమంత స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక ఫోటో ని విడుదల చేసిన విషయం తెలిసిందే.సమంత ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube