బ్యాంకులకు టోకరా వేసిన ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలు..

ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు.నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు.

 Spy Reddy Factories Fraud  To Banks, Spy Reddy Factories , Fraud , Banks, Sbi ,-TeluguStop.com

కంపెనీ డైరెక్టర్లు సురేశ్ కుమార్,సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై కేసు నమోదు.బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ.

తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు.రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు.ఇప్పటికే అప్పుల ఊబిలో ఎస్పీవై రెడ్డి సంస్థలు.బ్యాంకుల ఆధీనంలో పలు ఆస్తులు కోట్లల్లో బ్యాంకుల్లో అప్పులు .ప్రైవేటు అప్పులు అదనం.కంపెనీ డైరెక్టర్ లలో ఇప్పటికే ఒకరు,ఎస్పీవై రెడ్డి కుటుంబంలో కీలక వ్యక్తి ఊరు వదిలినట్లు పక్కా సమాచారం.

బ్యాంకుల్లో రుణాలు కోసం పలు డొల్ల కంపెనీలు సృష్టించినట్లు తీవ్రమైన ఆరోపణలు.బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే మరికొన్ని బ్యాంకులు.ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలపై కేసుల నమోదుకు రంగం సిద్ధమౌతున్న మరికొన్ని బ్యాంకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube