టాప్ హీరోల కూతుర్ల ఇంటర్వ్యూ.. నోర్మూసుకో అంటూ షాకింగ్ కామెంట్స్..

సినిమా పరిశ్రమలో వారసత్వం అనేది.అనాదిగా వస్తూనే ఉంది.

 Manjula Comments On Actress Machu Lakshmi Viral Details, Manchu Lakshmi, Dialogu-TeluguStop.com

హీరోల కొడుకులు హీరోలు కావడం చాలా కామన్.అయితే సత్తా ఉంటే సినిమా పరిశ్రమలో కొనసాగుతారు.

లేదంటే ఒకటి రెండు సినిమాలతో ఫేడౌట్ అవుతారు.అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు.

ఎక్కడ అయినా వారసత్వం అనేది ఉంది.బాలీవుడ్ లో పలువురు అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

టాలీవుడ్ లోనూ పలువురు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు.మంజుల, మంచు లక్ష్మి, నిహారిక, శివాని, శివాత్మిక సహా పలువురు సినిమా పరిశ్రమలోకి వచ్చారు.

అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు అని చెప్పుకోవచ్చు.

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.నటులుగానే కాకుండా.

నిర్మాతలుగా, దర్శకులుగా పలు ప్రయత్నాలు చేశారు.కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు.

అయితే వీరిద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి, మంజుల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలోనే మంజుల స్వభావం గురించి లక్ష్మి ఓ విషయం చెప్పింది.ఇద్దరు సరదాగా ఓ విషయం గురించి వాదనకు దిగారు.

Telugu Dialoguemohan, Krishna Manjula, Manchu Lakshmi, Manjula, Shup, Krishna, T

ఇద్దరు ఇలా సరదాగా వాదించుకుంటున్న సందర్భంలో మంజుల.మంచు లక్ష్మిని నోరు మూసుకో అని చెప్పింది.ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు.అందులో భాగంగానే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అలా మాట్లాడుకున్నారు.స్టార్ హీరోల కూతుర్లుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వీరిద్దరు సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు.

Telugu Dialoguemohan, Krishna Manjula, Manchu Lakshmi, Manjula, Shup, Krishna, T

అయితే నటన మీద ఉన్న ఆసక్తితోమాత్రం పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.సినిమా తెర మీదే కాదు.

తెర వెనుక కూడా పలు రకాల పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube